Sun Mar 22 2026 18:58:55 GMT+0530 (India Standard Time)
అందరి శ్రమను గుర్తించి గౌరవిస్తాం
పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల శ్రమను గుర్తించి గౌరవిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. 40వ టీడీపీ ఆవిర్భావ దినత్సవ సందర్భంగా లోకేష్ [more]
పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల శ్రమను గుర్తించి గౌరవిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. 40వ టీడీపీ ఆవిర్భావ దినత్సవ సందర్భంగా లోకేష్ [more]

పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల శ్రమను గుర్తించి గౌరవిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. 40వ టీడీపీ ఆవిర్భావ దినత్సవ సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుజాతికి నలబై ఏళ్ల నుంచి అండగా ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశానికి అసలైన బలం కార్యకర్తలేనని నారా లోకేష్ తెలిపారు. టీడీపీ కుటుంబ సభ్యుల సంక్షేమానికి పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.
Next Story