Sat Mar 21 2026 14:56:21 GMT+0530 (India Standard Time)
కేసుల మాఫీ కోసమే మోదీ కాళ్ల మీద పడ్డారు
తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం పెద్దల కాళ్లపై పడ్డారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ [more]
తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం పెద్దల కాళ్లపై పడ్డారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ [more]

తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం పెద్దల కాళ్లపై పడ్డారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణలో కూడా జగన్ రెడ్డి కుట్ర ఉందని తెలిపారు. అందుకే కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని నారా లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కును జగన్ కొట్టేసే యత్నం మానుకోవాలని నారా లోకేష్ కోరారు.
Next Story