Sat Mar 21 2026 13:18:48 GMT+0530 (India Standard Time)
పనబాకను గెలిపించండి.. ప్రశ్నిస్తారు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై స్పందిస్తారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ పార్టీ [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై స్పందిస్తారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ పార్టీ [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై స్పందిస్తారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ పార్టీ అభ్యర్థిని గెలపిించినా ప్రయోజనం ఏమీ ఉండదని లోకేష్ అన్నారు. 22 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని ప్రశ్నించకుండా జగన్ పార్టీ ఉందని లోకేష్ గుర్తు చేశారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిని గెలపిించినా మరో మూగ గొంతు అవుతుందని, దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదని లోకేష్ తెలిపారు. పనబాక లక్ష్మిని గెలిపిస్తే తిరుపతి ప్రజల తరుపున ప్రశ్నించే గొంతు అవుతారని నారా లోకేష్ అన్నారు.
Next Story