Fri Mar 20 2026 17:50:13 GMT+0530 (India Standard Time)
మున్సిపల్ రిజల్ట్ పై ట్విట్టర్ లో లోకేష్….?
మున్సిపల్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ భయపెట్టి, బెదిరించుకుని ఓట్లు వేయించుకుందని నారా లోకేష్ అన్నారు. అయితే ప్రజాతీర్పును [more]
మున్సిపల్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ భయపెట్టి, బెదిరించుకుని ఓట్లు వేయించుకుందని నారా లోకేష్ అన్నారు. అయితే ప్రజాతీర్పును [more]

మున్సిపల్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ భయపెట్టి, బెదిరించుకుని ఓట్లు వేయించుకుందని నారా లోకేష్ అన్నారు. అయితే ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. పార్టీ కోసం పగలనక, రాత్రనక పనిచేసిన కార్యకర్తలందరీకి లోకేష్ అభినందనలను తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా భవిష్యత్ లోనూ అధికార పార్టీ పై పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని నారా లోకేష్ చెప్పారు.
Next Story