Fri Mar 20 2026 09:05:22 GMT+0530 (India Standard Time)
జగన్ రెడ్డిది చెత్త పాలన
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. జగన్ రెడ్డిది చెత్త పాలన అని ఆయన కామెంట్స్ చేశారు. జగన్ [more]
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. జగన్ రెడ్డిది చెత్త పాలన అని ఆయన కామెంట్స్ చేశారు. జగన్ [more]

జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. జగన్ రెడ్డిది చెత్త పాలన అని ఆయన కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డి పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే, మరోవైపు అన్నదాతలు అప్పులపాలే అసువులు బాస్తున్నారని నారా లోకేష్ అన్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నారా లోకేష్ అన్నారు. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్ రెడ్డి నిద్రలేస్తారని లోకేష్ ప్రశ్నించారు.
Next Story