Fri Mar 20 2026 02:29:51 GMT+0530 (India Standard Time)
మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్
కొల్లు రవీంద్ర అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి టీడీపీ నేతలను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారన్నారు. ప్రతిపక్ష [more]
కొల్లు రవీంద్ర అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి టీడీపీ నేతలను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారన్నారు. ప్రతిపక్ష [more]

కొల్లు రవీంద్ర అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి టీడీపీ నేతలను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. ఎవరైనా ముఖ్యమంత్రి అభివృద్థితో ఆనందం పొందాలనుకుంటారని, కానీ జగన్ రెడ్డి మాత్రం విపక్ష నేతలను అరెస్ట్ చేసి ఆనందం పొందుతున్నారని నారా లోకేష్ విమర్శించారు. ఎన్ని అరెస్ట్ లు జరిగినా జగన్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని నారా లోకేష్ స్పష్టం చేశారు.
Next Story