Sat Mar 21 2026 01:16:49 GMT+0530 (India Standard Time)
ఒక్క ఛాన్స్ ఇస్తే.. జగన్ ….?
ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆయన ఒంగోలు మున్సిపల్ ఎన్నికల్లో [more]
ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆయన ఒంగోలు మున్సిపల్ ఎన్నికల్లో [more]

ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆయన ఒంగోలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మరో అవకాశం ఇవ్వవద్దని లోకేష్ పిలుపునిచ్చారు. ఆయనకు మరో అవకాశమిస్తే కుటుంబాలను కూడా మింగేస్తాడని లోకేష్ ఫైర్ అయ్యారు. హవాలా మంత్రి ఒంగోలుకు ఏం చేశారని లోకేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలో ఆ రెడ్డిగారు, ఒంగోలులో ఈ రెడ్డిగారు చేసిందేమిటని లోకేష్ నిలదీశారు.
Next Story