Sat Mar 21 2026 14:56:21 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నారాలోకేష్
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొననున్నారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు [more]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొననున్నారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు [more]

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొననున్నారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రేపు విశాఖలో నారా లోకేష పర్యటించనున్నారు. ఈనెల 5వ తేదీన విజయవాడలోనూ, 6వ తేదీన గుంటూరులోనూ, 7వ తేదీన మండపేట, పిఠాపురంలోనూ, 8వ తేదీన మచిలీపట్నం, పెడనలోనూ నారాలోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story