Mon Mar 23 2026 09:29:17 GMT+0530 (India Standard Time)
దళితులపై జగన్ రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉంది
దళితులపై వైసీపీ పాలనలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామంలో వైసీపీ [more]
దళితులపై వైసీపీ పాలనలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామంలో వైసీపీ [more]

దళితులపై వైసీపీ పాలనలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామంలో వైసీపీ నేతలు దళితులపై దాడిని నారా లోకేష్ ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారని దళితులపై దాడులకు దిగడం హేయమైన చర్య అని లోకేష్ అన్నారు. దళితులపై దాడులు చేసిన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలని నారా లోకేష్ కోరారు.
Next Story