Thu Mar 19 2026 13:59:01 GMT+0530 (India Standard Time)
ఆయనతో నారా లోకేష్ ఫోన్ లో….?
గుంటూరులో గ్యాంగ్ రేప్ కు గురైన యువతి తండ్రితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. కూతురికి జరిగిన అన్యాయాన్ని యువతి తండ్రి నారా [more]
గుంటూరులో గ్యాంగ్ రేప్ కు గురైన యువతి తండ్రితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. కూతురికి జరిగిన అన్యాయాన్ని యువతి తండ్రి నారా [more]

గుంటూరులో గ్యాంగ్ రేప్ కు గురైన యువతి తండ్రితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. కూతురికి జరిగిన అన్యాయాన్ని యువతి తండ్రి నారా లోకేష్ దృష్టికి తెచ్చారు. న్యాయం జరిగేంత వరకూ తాను పోరాడతానని, కుటుంబానికి అండగా ఉంటానని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా కలసి కట్టుగా పోరాడాలని, ఈ ప్రభుత్వ విధానాలను నిరసించాలని నారా లోకేష్ పిలుపు నిచ్చారు.
Next Story