Sat Mar 07 2026 20:11:24 GMT+0530 (India Standard Time)
లోకేష్ సీరియస్ కామెంట్స్
జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగలు గెలిచారని, అమరావతిలో దొంగలు పడ్డారని లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ [more]
జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగలు గెలిచారని, అమరావతిలో దొంగలు పడ్డారని లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ [more]

జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగలు గెలిచారని, అమరావతిలో దొంగలు పడ్డారని లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా చంద్రబాబుపై నెట్టేందుకు ప్రయత్నించడం వైసీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా? అని లోకేష్ ప్రశ్నించారు. వరదబాధితులకు సాయం చేయడంలోనూ, పింఛన్లను పంపిిణీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని లోకేష్ తెలిపారు.
Next Story