Sun Mar 15 2026 06:07:16 GMT+0530 (India Standard Time)
నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరం
మంత్రి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తమైంది. ఆయన గుంటూరు జిల్లా పరిధిలో నివసిస్తూ కృష్ణా జిల్లా అడ్వకేట్ చేత [more]
మంత్రి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తమైంది. ఆయన గుంటూరు జిల్లా పరిధిలో నివసిస్తూ కృష్ణా జిల్లా అడ్వకేట్ చేత [more]

మంత్రి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తమైంది. ఆయన గుంటూరు జిల్లా పరిధిలో నివసిస్తూ కృష్ణా జిల్లా అడ్వకేట్ చేత నోటరీ చేయించారు. అయితే తప్పును సరిచేసేందుకు 24 గంటలు సమయం ఇవ్వాలని లోకేష్ తరపున అడ్వకేట్లు విజ్ఞప్తి చేశారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story