Sat Mar 07 2026 21:35:26 GMT+0530 (India Standard Time)
ముందంజలో నారా లోకేష్
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంజలో ఉండగా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం మంత్రి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. వైసీపీపై ఆయన లీడ్ లో [more]
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంజలో ఉండగా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం మంత్రి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. వైసీపీపై ఆయన లీడ్ లో [more]

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంజలో ఉండగా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం మంత్రి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. వైసీపీపై ఆయన లీడ్ లో కొనసాగుతున్నారు. పులివందుల, ఎర్రగొండపాలం, రంపచోడవరం, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉంది.
Next Story