Sun Feb 01 2026 05:51:27 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటికెళ్లి తంతామన్న లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబు ను ఐదు గంటల పాటు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద నిర్భందించడంపై నారా లోకేష్ ఫైరయ్యారు. డీజీపీ శాంతిభద్రతలను పర్యవేక్షించకపోతే తామే లా [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ను ఐదు గంటల పాటు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద నిర్భందించడంపై నారా లోకేష్ ఫైరయ్యారు. డీజీపీ శాంతిభద్రతలను పర్యవేక్షించకపోతే తామే లా [more]

టీడీపీ అధినేత చంద్రబాబు ను ఐదు గంటల పాటు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద నిర్భందించడంపై నారా లోకేష్ ఫైరయ్యారు. డీజీపీ శాంతిభద్రతలను పర్యవేక్షించకపోతే తామే లా అండ్ ఆర్డర్ ను చేతుల్లోకి తీసుకుంటామని చెప్పారు. వైసీపీ వాట్సప్ గ్రూపుల్లో చంద్రబాబుపై కోడిగుడ్లు, కారం, టమాటాలు చల్లమని ప్రచారం చేశారని, వారి ఇళ్లకు వెళ్లి మేం తంతే డీజీపీ ఏం చేస్తారని ప్రశ్నించారు. పులివెందుల నుంచి రౌడీలను తీసుకు వచ్చి విశాఖలో అరాచకం సృష్టిస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు.
Next Story