Fri Apr 03 2026 19:23:07 GMT+0530 (India Standard Time)
జగన్ రెండు నెలల పాలనలో
వైఎస్ జగన్ రెండు నెలల పాలనంతా కమీషన్లు, కమిటీలతోనే సరిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గోదావరి వరద వచ్చి వేలాది కుటుంబాలు [more]
వైఎస్ జగన్ రెండు నెలల పాలనంతా కమీషన్లు, కమిటీలతోనే సరిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గోదావరి వరద వచ్చి వేలాది కుటుంబాలు [more]

వైఎస్ జగన్ రెండు నెలల పాలనంతా కమీషన్లు, కమిటీలతోనే సరిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గోదావరి వరద వచ్చి వేలాది కుటుంబాలు రోడ్డున పడినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గోదావరి జిల్లాల్లో యాభైవేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, బాధితులను ఇంతవరకూ ఆదుకున్న పాపాన పోలేదన్నారు నారా లోకేష్. ఒక్కొక్క ఎకరానికి పదివేలు సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.
Next Story