Thu Apr 02 2026 08:06:22 GMT+0530 (India Standard Time)
తుగ్లక్ లా జగన్
మాజీ మంత్రి నారాలోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు. నారా లోకేష్ అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చిన్నప్పుడు తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని, అయితే [more]
మాజీ మంత్రి నారాలోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు. నారా లోకేష్ అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చిన్నప్పుడు తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని, అయితే [more]

మాజీ మంత్రి నారాలోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు. నారా లోకేష్ అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చిన్నప్పుడు తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని, అయితే ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూస్తున్నామని జగన్ పై నారా లోకేష్ సెటైర్ వేశారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ ప్రజా వ్యతిరేకంగానే ఉంటుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. జగన్ ఎవరి మాట వినరని, మంచిచెప్పినా అర్థం చేసుకోరన్నారు. జగన్ తన విధానం మార్చుకోకుంటే ఆందోళన తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.
Next Story