Sat Mar 07 2026 23:07:24 GMT+0530 (India Standard Time)
జగన్ దొంగబ్బాయి… వైసీపీ డ్రామా కంపెనీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష నేత జగన్ పై మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ… [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష నేత జగన్ పై మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ… [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష నేత జగన్ పై మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ… జగన్ ఒక దొంగబ్బాయి అని, వైసీపీ ఒక డ్రామా కంపెనీ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఇప్పటికే ఎంపీల రాజీనామాలు, కోడి కత్తి, ఆవు ఆంబులెన్స్ డ్రామాలు ఆడిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 150 సీట్లు గెలుస్తామని, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని, టిక్కెట్లు రావనుకున్న వారే పార్టీ మారుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
Next Story