Wed Mar 18 2026 18:21:16 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు స్పీచ్ కి ప్రధాని భయపడుతున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ కి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుందని అన్నారు. అమరావతి నిర్మాణానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం సర్దార్ బల్లభాయ్ పటేల్ విగ్రహానికి మాత్రం రూ.3 వేల కోట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Next Story

