Thu Mar 19 2026 08:33:22 GMT+0530 (India Standard Time)
మేము షెడ్యూల్ ప్రకారమే

ముందస్తు ఎన్నికలు జరిగినా తాము కేంద్రంతో కలిసి వెళ్లేది లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలకు మిగతా రాష్ట్రాలు వెళ్లినా తామ మాత్రం వెళ్లమని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్లుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను ఇప్పటి నుంచే సన్నద్దం చేస్తున్నామని తెలిపారు.
Next Story

