Mon Mar 23 2026 10:28:10 GMT+0530 (India Standard Time)
పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమన్న బాబు

పంచాయతీ ఎన్నికల అంశం కోరటు పరిధిలో ఉందని, అది తీరే వరకూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలుఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్దనో్ట్ల రద్దుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని దశల వారీగా పెద్దనోట్లు రద్దు చేయాలన్నదే తమ అభిప్రాయమన్నారు. అవినీతి నిర్మూలన కోసమే పెద్దనోట్లు రద్దు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదన్నారు.
Next Story

