Sat Mar 21 2026 20:50:29 GMT+0530 (India Standard Time)
అమిత్ షా ఎవరు?

యుటిలిజైషన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని చెప్పడం అమిత్ షా కు తగదని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమిత్ షా ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడని, ఆయనకు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదన్నారు. తాము ఇప్పటికే అమరావతి రాజధాని భవనాలకు టెండర్లు పిలిచామని, అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో అమిత్ షా జోక్యం చేసుకుంటే ఊరుకోనని అన్నారు. యూసీల విషయంలో ప్రధాని అడిగితే తాను సమాధానం చెబుతానని, అమిత్ షా ఎవరిని ఆయన ప్రశ్నించారు. మహానాడులో అమిత్ షా వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.
- Tags
- amith shah
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- janasena party
- mahanadu
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అమిత్ షా
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- మహానాడు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

