Sun Mar 22 2026 23:37:15 GMT+0530 (India Standard Time)
నారా కుటుంబం ఆస్తులు 111 కోట్లు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఆస్తులను ప్రకటించారు. అయితే లోకేష్ తనయుడు దేవాన్ష్ ఆస్తి 19 కోట్లు ఉండగా, చంద్రబాబు ఆస్తి [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఆస్తులను ప్రకటించారు. అయితే లోకేష్ తనయుడు దేవాన్ష్ ఆస్తి 19 కోట్లు ఉండగా, చంద్రబాబు ఆస్తి [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఆస్తులను ప్రకటించారు. అయితే లోకేష్ తనయుడు దేవాన్ష్ ఆస్తి 19 కోట్లు ఉండగా, చంద్రబాబు ఆస్తి కేవలం 3.67 కోట్లు మాత్రమే. నారా భువనేశ్వరి ఆస్తి యాభై కోట్లు ఉంది. గత ఏడాది కన్నా మూడు కోట్ల రూపాయల ఆస్తుల విలువ తగ్గింది. చంద్రబాబుకు 5.13 కోట్ల అప్పలు ఉన్నాయి. నారా లోకేష్ ఆస్తుల విలువ 24కోట్లు కాగా, బ్రాహ్మణి ఆస్తి 15 కోట్లు. తనపేరిట ఉన్న షేర్లన్నింటినీ బ్రాహ్మణికి గిఫ్ట్ గా ఇచ్చినట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. తమ లాగా జగన్ తన కుటుంబ ఆస్తులను ప్రకటించలగలరా? అని నారా లోకేష్ సవాల్ విసిరారు.
Next Story