Thu Jan 29 2026 10:22:27 GMT+0000 (Coordinated Universal Time)
కన్నీళ్లు ఆగడం లేదు…!!
కార్యకర్తల అభిమానం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయన కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు [more]
కార్యకర్తల అభిమానం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయన కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు [more]

కార్యకర్తల అభిమానం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయన కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కార్యకర్తలంతా ఈవీఎంల వల్లనే ఓటమి పాలయ్యామని ఆవేదన చెందుతున్నారని, వారి బాధ చూస్తుంటే తనకు కన్నీళ్లు ఆగడం లేదన్నారు. తాను కుటుంబాన్ని వదిలేసి మరీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. అప్పు చేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేశానని, పోలవరం పనులను 70 శాతం పూర్తి చేశానని అయినా ఓటమి చెందామంటే అందుకు గల కారణాలను విశ్లేషించుకోవాల్సి ఉంటుందన్నారు.
Next Story