Thu Mar 19 2026 21:30:03 GMT+0530 (India Standard Time)
మోదీకి లేఖలో బాబు ఏం చెప్పారంటే...?

ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన తన లేఖలో కోరారు. హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటును కూడా భర్తీ చేయాలని, విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

