Mon Feb 09 2026 19:32:13 GMT+0530 (India Standard Time)
హెరిటేజ్ లో ఉల్లిపై…?
ఉల్లి ధరలు ఇంతగా పెరగడం తాను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. హెరిటేజ్ లో ఉల్లి ధరలు పెరగడానికి తమకు సంబంధంలేదని చెప్పారు. [more]
ఉల్లి ధరలు ఇంతగా పెరగడం తాను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. హెరిటేజ్ లో ఉల్లి ధరలు పెరగడానికి తమకు సంబంధంలేదని చెప్పారు. [more]

ఉల్లి ధరలు ఇంతగా పెరగడం తాను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. హెరిటేజ్ లో ఉల్లి ధరలు పెరగడానికి తమకు సంబంధంలేదని చెప్పారు. ఉల్లి ధరలు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భువనేశ్వరి కోరారు. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉల్లి ధరల పెంపు అంశం వచ్చినప్పుడు హెరిటేజ్ విషయాన్ని జగన్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. హెరిటేజ్ లో కిలో రూ200లకు విక్రయిస్తున్నారని జగన్ ఆరోపించారు. దీనికి ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి హెరిటేజ్ లో ఉల్లి ధరలు పెరగడానికి తమకు సంబంధం లేదని తెలిపారు.
Next Story