Sat Mar 21 2026 19:18:36 GMT+0530 (India Standard Time)
నన్నపనేని రాజీనామా
నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. ఆమె కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. [more]
నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. ఆమె కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. [more]

నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. ఆమె కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ జగన్ కలవలేదు. దీంతో ఆమె ఈరోజు తన రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు అందజేశారు.
Next Story