Sun Mar 08 2026 07:50:24 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎందుకు వెళ్లారు?
దేవినేని ఉమ కావాలని నాటకం చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. దళితులపై దాడిచేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు. [more]
దేవినేని ఉమ కావాలని నాటకం చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. దళితులపై దాడిచేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు. [more]

దేవినేని ఉమ కావాలని నాటకం చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. దళితులపై దాడిచేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రంలోని దళితులపై పగపట్టారని ఆరోపించారు. దళితులపై దాడిచేసిన వారినే పరామర్శించడమేంటని నందిగం సురేష్ నిలదీశారు. దళితులపై దేవినేని ఉమ దాడులు చేస్తే ఆయనకు వత్తాసు పలకడంలో అర్ధమేంటో చెప్పాలని నందిగం సురేష్ అన్నారు.
Next Story