Sun Mar 08 2026 07:50:24 GMT+0530 (India Standard Time)
నందిగం సురేష్ పై దాడికి యత్నం.. వ్యక్తి అరెస్ట్
బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ పై ఒక వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. నందిగం సురేష్ తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. [more]
బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ పై ఒక వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. నందిగం సురేష్ తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. [more]

బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ పై ఒక వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. నందిగం సురేష్ తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. తన నివాసం నుంచి బయటకు వస్తున్న ఎంపీ నందింగం సురేష్ పై బత్తుల పూర్ణ చంద్రరావు అనే వ్యక్తి దాడికి దిగాడు. తన వాహనాన్ని అడ్డుపెట్టి రాడ్ తో దాడిచేయబోగా, ఎంపీ నందిగం సురేష్ గన్ మెన్ లు అడ్డుకున్నారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Next Story