Tue Mar 17 2026 23:31:22 GMT+0530 (India Standard Time)
నేనూ తెలంగాణ బిడ్డనే..!

తానూ తెలంగాణ బిడ్డనేనని కూకట్ పల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని పేర్కొన్నారు. శనివారం కూకట్ పల్లిలో జరిగిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ... తాను తెలంగాణలోనే పుట్టానని, ఇక్కడి గాలే పీల్చానని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే కూకట్ పల్లి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు.
Next Story

