Fri Dec 05 2025 21:51:54 GMT+0000 (Coordinated Universal Time)
Bala krishna : రోదించిన నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని చూసి బాలకృష్ణ కన్నీటి పర్యంత మయ్యారు. పునీత్ రాజ్ కుమార్ [more]
నందమూరి బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని చూసి బాలకృష్ణ కన్నీటి పర్యంత మయ్యారు. పునీత్ రాజ్ కుమార్ [more]

నందమూరి బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని చూసి బాలకృష్ణ కన్నీటి పర్యంత మయ్యారు. పునీత్ రాజ్ కుమార్ ను చివరి సారిగా చూసేందుకు బాలకృష్ణ బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఆయన భౌతిక కాయాన్ని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. అక్కడకు వెళ్లిన బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు.
తలకొట్టుకుని మరీ….
పునీత్ రాజ్ కుమార్ సోదరుడిని చూసిన బాలకృష్ణకు ఏడుపు ఆగలేదు. ఇంత అన్యాయం జరిగిందేమిటని ఆయన ప్రశ్నించడం విన్పించింది. పునీత్ సోదరుడిని ఆలింగనం చేసుకుని బాలకృష్ణ రోదించడం చూసిన వారికి కూడా కంటతడి పెట్టించింది. భౌతిక కాయాన్ని చూసి ఆయన తలకొట్టుకుని మరీ ఏడ్చారు.
Next Story