Sun Mar 15 2026 08:52:38 GMT+0530 (India Standard Time)
రోజాతో భేటీకి బాలకృష్ణ సుముఖత
ఆర్కే రోజాతో తాను త్వరలో భేటీ కానున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుపై రోజాతో తాను చర్చించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. తాను [more]
ఆర్కే రోజాతో తాను త్వరలో భేటీ కానున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుపై రోజాతో తాను చర్చించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. తాను [more]

ఆర్కే రోజాతో తాను త్వరలో భేటీ కానున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుపై రోజాతో తాను చర్చించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రోజాను కలవనున్నానని చెప్పారు. తాను ఇప్పటికే రోజాతో మాట్లాడానని, విజయవాడ కార్యాలయానికి రావాల్సిందిగా రోజా తనను ఆహ్వానించారని ఒక ప్రయివేటు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత రోజాను కలుస్తానని బాలకృష్ణ తెలిపారు.
Next Story