Mon May 06 2024 09:02:15 GMT+0000 (Coordinated Universal Time)
హిందూపురంలో పరిస్థితి అదుపు తప్పకుండా?
హిందూపురంలో కరోనా పరిస్థితులపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరా తీశారు. హిందూపురంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ జిల్లా కలెక్టర్, [more]
హిందూపురంలో కరోనా పరిస్థితులపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరా తీశారు. హిందూపురంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ జిల్లా కలెక్టర్, [more]
హిందూపురంలో కరోనా పరిస్థితులపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరా తీశారు. హిందూపురంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడారు. హిందూపురంలో కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై బాలకృష్ణ వివరాలను కనుగొన్నారు. కరోనా సోకిందని భయపడవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Story