Fri Mar 27 2026 05:22:56 GMT+0530 (India Standard Time)
జగన్ ను కలిసేందుకు కూడా సిద్ధమే
తాను అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తానని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరారు. హిందూపురాన్ని జిల్లాగా, ఇక్కడ మెడికల్ కళాశాల [more]
తాను అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తానని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరారు. హిందూపురాన్ని జిల్లాగా, ఇక్కడ మెడికల్ కళాశాల [more]

తాను అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తానని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరారు. హిందూపురాన్ని జిల్లాగా, ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం తాను జగన్ ను కలిసేందుకు కూడా సిద్ధమని బాలకృష్ణ ప్రకటించారు. ఆయన హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో పేకాట, మట్కాలను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను బాలకృష్ణ ఖండించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
Next Story