Sun Mar 15 2026 10:23:04 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బాలయ్యబాబుకు చేదు అనుభవం
హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణకు ఆయన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురయింది. బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం హిందూపురం నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. అయితే రాయలసీమ ద్రోహి గో బ్యాక్ [more]
హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణకు ఆయన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురయింది. బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం హిందూపురం నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. అయితే రాయలసీమ ద్రోహి గో బ్యాక్ [more]

హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణకు ఆయన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురయింది. బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం హిందూపురం నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. అయితే రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ స్థానికులు నినాదాల చేశారు. పెద్దయెత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకుని బాలకృష్ణ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులను వ్యతిరేకించిన బాలకృష్ణ నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా ఆయన వెన్నంటి నిలిచారు. దీంతో హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది.
Next Story