Sun Mar 15 2026 09:19:00 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో ఠాకూర్… నేడు ప్రకటన?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరు నేడు ఖరారయ్యే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. హైకమాండ్ పిలుపుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలోనే మకాం [more]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరు నేడు ఖరారయ్యే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. హైకమాండ్ పిలుపుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలోనే మకాం [more]

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరు నేడు ఖరారయ్యే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. హైకమాండ్ పిలుపుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. ఈరోజు, రేపు పీసీపీ అధ్యక్ష పదవి ఎంపిక పూర్తయ్యే అవకాశముంది. రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డిలు ఉన్నారు.
Next Story