Fri Dec 26 2025 23:18:37 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు [more]
వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు [more]

వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు స్వల్ప లక్షణాలు కనపడటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా సోకండంతో తనతో వారం రోజుల నుంచి కాంటాక్టులో ఉన్నవారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని నంబూరి శంకరరరావు కోరారు. తనను కలిసేందుకు ఎవరూ రావద్దని ఆయన కోరారు. ప్రస్తుతం నంబూరి శంకరరావు హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
Next Story