Thu Mar 26 2026 22:46:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వెనకబడిపోయిన నామా..?

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు వెనకబడి పోయారు. ఆయన తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ దూసుకుపోతున్నారు. ఖమ్మం జిల్లాలో తొలినుంచి పోటీ పోటీ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖమ్మం నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే నామా తొలిరౌండ్ లో వెనకబడిపోయారు.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ
Next Story

