Fri Mar 20 2026 15:35:58 GMT+0530 (India Standard Time)
నేడు ఈడీ విచారణకు నామా నాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. నామా నాగేశ్వరరావుకు సంబంధించిన కంపెనీలపై ఇటీవల [more]
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. నామా నాగేశ్వరరావుకు సంబంధించిన కంపెనీలపై ఇటీవల [more]

తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. నామా నాగేశ్వరరావుకు సంబంధించిన కంపెనీలపై ఇటీవల ఈడీ అధికారులు సోదాలు చేసి కీలక ఆధారాలను సేకరించారు. నామా నాగేశ్వరరావును నేడు విచారణకు పిలిచారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పనుల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న కోట్లాది రూపాయల రరుణాలను ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు నామా నాగేశ్వరరావు పై అభియోగాలున్న సంగతి తెలిసిందే.
Next Story