Fri Mar 20 2026 15:34:40 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎంపీ నామాకు ఈడీ సమన్లు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని [more]
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని [more]

తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని ఆయన కోరారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుల ఎన్ ఫోర్స్ మెంటు అధికారులు నామా నాగేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Next Story