Sun Mar 15 2026 15:42:40 GMT+0530 (India Standard Time)
ప్రసన్న కాంట్రవర్సీ కామెంట్స్
కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లు ఉండేందుకు పనికి రావని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణంపై జరిగిన సమీక్ష [more]
కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లు ఉండేందుకు పనికి రావని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణంపై జరిగిన సమీక్ష [more]

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లు ఉండేందుకు పనికి రావని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న కుటుంబానికి కూడా జగనన్న ఇళ్లు సరిపోవని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇస్తున్న ఆరు అంకణాలు ఎలా సరిపోతాయని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అక్కడ కొత్తగా పెళ్లయిన వాళ్లు కాపురం కూడా చేసుకోలేరని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story