Sun Feb 01 2026 06:51:35 GMT+0000 (Coordinated Universal Time)
భువనేశ్వరి గారూ మీరయినా ఆయనకు చెప్పండి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇచ్చినప్పటికీ చంద్రబాబు ఇది చాలదన్నట్లు వ్యాఖ్యానించడం విచారకరమని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు కనీసం ఆయన సతీమణి భువనేశ్వరి పద్ధతి మార్చుకోవాలని చెప్పాలని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అభ్యర్థించారు.
Next Story