Sun Mar 15 2026 15:42:22 GMT+0530 (India Standard Time)
జగన్ పై నల్లపురెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనక వచ్చిన వారికే జగన్ పదవులు ఇస్తున్నారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. గతంలో [more]
వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనక వచ్చిన వారికే జగన్ పదవులు ఇస్తున్నారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. గతంలో [more]

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనక వచ్చిన వారికే జగన్ పదవులు ఇస్తున్నారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. గతంలో ఆనం సోదరులు జగన్ ను ఉరితీయాలన్నారు. తన కంటే వెనక వచ్చిన వారికి మంత్రిపదవులు ఇచ్చారని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఇది తన సన్నిహితులతో అన్న వ్యాఖ్యలుగా చెబుతున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గత కొంతకాలంగా తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
Next Story