Fri Mar 20 2026 07:03:40 GMT+0530 (India Standard Time)
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై హత్య కేసు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హత్యకేసులో ఆయనకు సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హత్యకేసులో ఆయనకు సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు [more]

టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హత్యకేసులో ఆయనకు సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు రెడ్డి మరణించారు. ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్త మరణం వెనక రామకృష్ణారెడ్డి ఉన్నారంటూ సత్తిరాజు రెడ్డి భార్య ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story