Sun Mar 15 2026 16:14:25 GMT+0530 (India Standard Time)
నళిని ఆత్మహత్యాయత్నం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమిళనాడులోని వేలూరు జైలులో ఉన్న నళిని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను జైలు సిబ్బంది [more]
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమిళనాడులోని వేలూరు జైలులో ఉన్న నళిని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను జైలు సిబ్బంది [more]

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమిళనాడులోని వేలూరు జైలులో ఉన్న నళిని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను జైలు సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రాజీవ్ హత్య కేసులో నళిని గత 20 సంవత్సరాలుగా జైలులోనే ఉన్నారు. ఇటీవల నళిని తన కుమార్తె వివాహం కోసం పెరోల్ పై బయటకు వెళ్లి వచ్చారు. కాగా నళిని ఆత్మహత్యానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
Next Story