Sun Mar 15 2026 15:02:14 GMT+0530 (India Standard Time)
సంగం డెయిరీని ఆక్రమించేందుకే
రైతులకు ప్రయోజనకరంగా ఉన్న సంగం డెయిరీని జగన్ ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తన్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. పాడిరైతులను ముంచేందుకే జగన్ సిద్దమయ్యారన్నారు. సగం [more]
రైతులకు ప్రయోజనకరంగా ఉన్న సంగం డెయిరీని జగన్ ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తన్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. పాడిరైతులను ముంచేందుకే జగన్ సిద్దమయ్యారన్నారు. సగం [more]

రైతులకు ప్రయోజనకరంగా ఉన్న సంగం డెయిరీని జగన్ ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తన్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. పాడిరైతులను ముంచేందుకే జగన్ సిద్దమయ్యారన్నారు. సగం డైరీ కేసు కోర్టులో ఉండగా యాజమన్యాన్ని బదిలీ చేయడమేంటని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. దొడ్డిదారిన సంగం డెయిరీని అమూల్ కు అప్పగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు.
Next Story