Sat Dec 20 2025 04:04:55 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లంతా శ్రీవారి భక్తులా?
తాము గుట్టును రట్టు చేయడంతోనే దొంగ ఓట్ల బండారం బయటపడిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. తాము పట్టుకున్న వారంతా శ్రీవారి భక్తులని చెబుతున్నారని, [more]
తాము గుట్టును రట్టు చేయడంతోనే దొంగ ఓట్ల బండారం బయటపడిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. తాము పట్టుకున్న వారంతా శ్రీవారి భక్తులని చెబుతున్నారని, [more]

తాము గుట్టును రట్టు చేయడంతోనే దొంగ ఓట్ల బండారం బయటపడిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. తాము పట్టుకున్న వారంతా శ్రీవారి భక్తులని చెబుతున్నారని, తండ్రి పేరు, భర్త పేరు చెప్పలేని వారు భక్తులా అని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోనే పెద్దయెత్తున దొంగ ఓట్లు పోలయ్యాయని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. గెలుపు కోసం దొంగ ఓట్లనే జగన్ నమ్ముకున్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
Next Story