Thu Mar 26 2026 22:46:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నాగం వెనుకంజ..?

మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి వెనుకబడిపోయారు. నాగర్ కర్నూలులో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి తొలి రౌండ్ లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ నాగం జనార్థన్ రెడ్డి ప్రజాకూటమి తరుపున బరిలోకి దిగారు. మర్రి జనార్థన్ రెడ్డి నాగర్ కర్నూలులో పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ
Next Story

