Sun Mar 15 2026 13:27:22 GMT+0530 (India Standard Time)
నాగబాబు మరోసారి సంచలన కామెంట్స్
సినీనటుడు నాగబాబు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి రతన్ టాటాను రాష్ట్ర పతిని చేయాలని నాగబాబు కోరారు. రాష్ట్రపతి అంటే అందరి ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా [more]
సినీనటుడు నాగబాబు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి రతన్ టాటాను రాష్ట్ర పతిని చేయాలని నాగబాబు కోరారు. రాష్ట్రపతి అంటే అందరి ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా [more]

సినీనటుడు నాగబాబు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి రతన్ టాటాను రాష్ట్ర పతిని చేయాలని నాగబాబు కోరారు. రాష్ట్రపతి అంటే అందరి ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా ఉండాలని నాగబాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేసేవారు రాష్ట్రపతి పదవికి అనవసరమని నాగబాబు అన్నారు. అందరి ప్రయోజనాలను కాపాడాలంటే రతన్ టాటాను రాష్ట్రపతిని చేయాలని నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు.
Next Story