Sun Mar 22 2026 20:17:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ‘‘షాక్’’ ఇచ్చిన నాదెండ్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే జనసేన పార్టీలోకి చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖ పంపిన అనంతరం ఆయన తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఏపీలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్ కు నాదెండ్ల రాజీనామాతో భారీ షాక్ ఇచ్చినట్లయింది. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నాదెండ్ల బరిలోకి దిగుతారంటున్నారు. ఇటీవలే నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలసి చర్చించిన సంగతి తెలిసిందే. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nadendla manohar
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- tenali constiuency
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెనాలి నియోజకవర్గం
- తెలుగుదేశం పార్టీ
- నాదెండ్ల మనోహర్
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

