Mon Dec 15 2025 20:16:45 GMT+0000 (Coordinated Universal Time)
దాడులకు తెగబడితే భయపడిపోతామా?
పరిషత్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాజకీయకక్షతో అధికార పార్టీ దాడులకు పాల్పడిందన్నాు. ఇది అత్యంత హేయమైన చర్యఅని [more]
పరిషత్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాజకీయకక్షతో అధికార పార్టీ దాడులకు పాల్పడిందన్నాు. ఇది అత్యంత హేయమైన చర్యఅని [more]

పరిషత్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాజకీయకక్షతో అధికార పార్టీ దాడులకు పాల్పడిందన్నాు. ఇది అత్యంత హేయమైన చర్యఅని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన నేతలపై అనేక చోట్ల దాడులు జరిగాయని, దీనిని పార్టీ పూర్తిగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగమని, దానిని అడ్డుకుంటే ఎలా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
Next Story